SEARCH

THIS WEEK'S BHAKTILAHARI POPULAR POSTS

Showing posts with label rama. Show all posts
Showing posts with label rama. Show all posts

Saturday, June 10, 2017

ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు

ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు


దేవస్థానం చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు. ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం. ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు లేరు.





Tuesday, April 25, 2017

Friday, January 4, 2013

శ్రీ రామా నీ నామమంటే మాకు ఎంతో ప్రేమ

శ్రీ రామా నీ నామమంటే మాకు ఎంతో ప్రేమ

మమ్ము కాచే వాడివి నీవే స్వామీ

నీ చిరునగవే మా జీవన త్రోవ

భయమన్నది రానీయదు మా దరిదాపుల నీ దయ

స్వామీ సదా మాపై నీలుపు నీ దివ్యమంగలమైన చూపు

By
Aakruti

NAGARJUNA DEVOTIONAL MOVIE SONGS AT ONE PLACE

NAGARJUNA DEVOTIONAL MOVIE SONGS AT ONE PLACE LINK
SRIRAMADASU AND ANNAMAYYA SONGS

Sunday, March 25, 2012

Monday, August 16, 2010

Teerth yatra

Sri Vijayaraghava Swami Temple, Langer House HYD

Tripurantakam - Sri Tripurantakeswara Swami Kshetram
watch here

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...