SAI AMRITWANI FULL
SEARCH
THIS WEEK'S BHAKTILAHARI POPULAR POSTS
-
MANGALA HARATHI OF LORD SHIVA శివ మంగళ హారతి భవాని చంద్రశేఖరాయ శంకరాయ మంగళం గౌరినిత్య తరంగాయ ఈశ్వరాయ మంగళం పారిజాత శోబితాయ పావనాయ మం...
-
అభీష్ట సిద్ధిరస్తు అత్యంత అనుకూల దాంపత్య సుఖ ప్రాప్తిరస్తు చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ ధీర్గయుష్మాన్ భవ ధీర్గసుమంగళి భవ మాంగల్యగ...
-
In Mahabharat, Karna asks Lord Krishna - "My mother left me the moment I was born. Is it my fault I was born an illegitimate child? ...
-
Glimpses of Sri Ramayanam by Sri Chinna Jeeyar Swami Link
Showing posts with label Sai baba. Show all posts
Showing posts with label Sai baba. Show all posts
Thursday, February 14, 2013
Friday, January 4, 2013
సాయి నీ చిరునవ్వే నాకు చెరగని వెలుగు
సాయి నీ చిరునవ్వే నాకు చెరగని వెలుగు
నాలుగు దిక్కుల నింపును నీ చల్లని కాంతి
నీ పేరు తలచిన ఎదురుగ నిలిచెదవు ఏదో ఒక రూపున
మనసు పెట్టి చూసిన అంతా నువ్వే కనిపించేదవు
నా నీడవు నీవు నా తోడువు నీవే
నన్ను బ్రతికించే ఊపిరి నీవే
By
Aakruti
Shirdi Sai Baba Devotional Songs - Baba Saranam Sai Saranam
Shirdi Sai Baba Devotional Songs - Baba Saranam Sai Saranam Link
Thursday, April 26, 2012
సాయి నామము
సాయి నీ నామము తలచిన పోవును మా పాపము
మధురాతి మధురాలు నీ గానములు మా బాదలకు అవి అమృత గుళికలు
నీవు మా వెంట నుండ మేము ఎరుగము ఏ ఆపదము
నీ రూపు తలచిన వెలుగు మా మదిమందిరములో ప్రేమ దీపము
సర్వము నీవై మమ్ము నడిపించు సర్వాంతర్యామి
మా మనసులు నీకే అర్పించేదమోయి
ఆకృతి
మధురాతి మధురాలు నీ గానములు మా బాదలకు అవి అమృత గుళికలు
నీవు మా వెంట నుండ మేము ఎరుగము ఏ ఆపదము
నీ రూపు తలచిన వెలుగు మా మదిమందిరములో ప్రేమ దీపము
సర్వము నీవై మమ్ము నడిపించు సర్వాంతర్యామి
మా మనసులు నీకే అర్పించేదమోయి
ఆకృతి
Wednesday, February 1, 2012
Wednesday, December 14, 2011
Monday, January 24, 2011
Wednesday, December 22, 2010
Tuesday, November 23, 2010
Friday, November 19, 2010
Monday, September 20, 2010
Friday, September 17, 2010
Friday, September 3, 2010
Wednesday, August 25, 2010
Thursday, August 12, 2010
Thursday, August 5, 2010
Sunday, July 25, 2010
Monday, June 21, 2010
Subscribe to:
Posts (Atom)



.jpg)






