Monday, August 31, 2015
Saturday, August 15, 2015
కుంకుమధారణ శ్లోకం
కుంకుమధారణ శ్లోకం
కుంకుమం శోభనం
దివ్యం సర్వదా మంగళప్రదం
ధారణేనాస్య శుభదం
శాంతిరస్తు సదా మమ.
మంగళ హారతులు - క్షీరబ్ధి కన్యకకు
మంగళ హారతులు
క్షీరబ్ధి కన్యకకు
క్షీరబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరజనం (క్షీ)
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరజనం (క్షీ)
అలివేణి తురమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం (క్షీ)
చరణ కిసలయములకు సఖియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం (క్షీ)
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం (క్షీ)
పగటు శ్రీ వేనకటేశు పట్టపురాణివై
నెగడు సతి కళకును నీరాజనం (క్షీ)
జగతి నలమేలుమంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం (క్షీ)
భోజనం - నమ్మకాలు
భోజనం - నమ్మకాలు
తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే - ఆయుర్వ్రుద్ధి.
దక్షిణ ముఖంగా కూర్చొని భోజనం చేస్తే - కీర్తి
పశ్చిమ ముఖంగా కూర్చొని భోజనం చేస్తే - సంపదలు చేకూరుతాయి
ఉత్తర ముఖంగా కూర్చొని భోజనం చేయకూడదు.
Monday, August 10, 2015
శ్రీ హయగ్రీవస్తుతి
శ్రీ హయగ్రీవస్తుతి
జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే
Saturday, August 8, 2015
నవగ్రహ స్తోత్రము
నవగ్రహ స్తోత్రము
నమ: సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కీతువే నమ: