SEARCH

THIS WEEK'S BHAKTILAHARI POPULAR POSTS

Friday, September 13, 2013

రామాయణ, మహాభారతం, భాగవతం

రామాయణ, మహాభారతం, భాగవతం

ప్రాతఃకాలమునందు మహాభారతమును, మధ్యానమున రామాయణాన్ని, రాత్రి సమయమున భాగవతాన్ని, చదివితే ఎక్కువ ఫలం వస్తుంది.

తీర్థం

తీర్థం 

శ్రీగంధం, తులసి, పచ్చకర్పూరం, కేసరి మొదలగు వాటిని భగవంతుని తీర్థంలో కలుపుతారు కనుక ఈ తీర్థం రోగ నివారక గుణమం కలిగి ఉంటుంది. 

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...