Friday, April 19, 2013

MANGALA HARATHI OF LORD SHIVA - శివ మంగళ హారతి

MANGALA HARATHI OF LORD SHIVA

శివ మంగళ హారతి 

భవాని చంద్రశేఖరాయ శంకరాయ మంగళం
గౌరినిత్య తరంగాయ ఈశ్వరాయ మంగళం
పారిజాత శోబితాయ పావనాయ మంగళం
నీలకంట శోబితాయ నిటలాక్ష నీకు మంగళం
శివగౌరి తన్మయాయ పార్వతీశ మంగళం
ప్రాణనాథ రామణాయ పరమేశ మంగళం
కాలాగ్ని రుద్రాయ గరళకంట మంగళం
విష్ణు బ్రహ్మ ఈశ్వరయ శంకరాయ మంగళం
సృష్టి స్థితి లయలకు నిలయాయ మంగళం
మంగళం మంగళం నిత్య జయ మంగళం

Sri Rama Navami - Sri Paripoornananda Saraswati Swami pravachanam

Sri Rama Navami - Sri Paripoornananda Saraswati Swami pravachanam Video link