MANGALA HARATHI OF LORD SHIVA
శివ మంగళ హారతి
భవాని చంద్రశేఖరాయ శంకరాయ మంగళంగౌరినిత్య తరంగాయ ఈశ్వరాయ మంగళం
పారిజాత శోబితాయ పావనాయ మంగళం
నీలకంట శోబితాయ నిటలాక్ష నీకు మంగళం
శివగౌరి తన్మయాయ పార్వతీశ మంగళం
ప్రాణనాథ రామణాయ పరమేశ మంగళం
కాలాగ్ని రుద్రాయ గరళకంట మంగళం
విష్ణు బ్రహ్మ ఈశ్వరయ శంకరాయ మంగళం
సృష్టి స్థితి లయలకు నిలయాయ మంగళం
మంగళం మంగళం నిత్య జయ మంగళం