సాయి నీ నామము తలచిన పోవును మా పాపము
మధురాతి మధురాలు నీ గానములు మా బాదలకు అవి అమృత గుళికలు
నీవు మా వెంట నుండ మేము ఎరుగము ఏ ఆపదము
నీ రూపు తలచిన వెలుగు మా మదిమందిరములో ప్రేమ దీపము
సర్వము నీవై మమ్ము నడిపించు సర్వాంతర్యామి
మా మనసులు నీకే అర్పించేదమోయి
ఆకృతి
No comments:
Post a Comment