SEARCH
THIS WEEK'S BHAKTILAHARI POPULAR POSTS
-
MANGALA HARATHI OF LORD SHIVA శివ మంగళ హారతి భవాని చంద్రశేఖరాయ శంకరాయ మంగళం గౌరినిత్య తరంగాయ ఈశ్వరాయ మంగళం పారిజాత శోబితాయ పావనాయ మం...
-
అభీష్ట సిద్ధిరస్తు అత్యంత అనుకూల దాంపత్య సుఖ ప్రాప్తిరస్తు చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ ధీర్గయుష్మాన్ భవ ధీర్గసుమంగళి భవ మాంగల్యగ...
-
Annamacharya Sankeertana - Kanti Sukravaramu
-
What is Pradakshinam and How it should be performed? Pradakshinam is one of the Shodashopacharas (16 ways of worshipping god). As per pura...
-
Thiruppavai (Lyrics and Chanting)
Friday, April 27, 2012
SHIVA RURAM FULL NAMAKAM CHAMAKAM
Shiva Rudram Full Namakam-Chamakam Devanagari Sanskrit English Translations.wmv video
SRI SRI SRI TRIDANDI RAMANUJA CHINNA JEEYAR SWAMIJI'S MANASA SAROVAR YATRA
China Jeeyar Swamiji's Manasa Sarovar Kailasa Yatra Himalayas video
DEEVENALU (BLESSINGS) IN TELUGU LANGUAGE - దీవెనలు
- అభీష్ట సిద్ధిరస్తు
- అత్యంత అనుకూల దాంపత్య సుఖ ప్రాప్తిరస్తు
- చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ
- ధీర్గయుష్మాన్ భవ
- ధీర్గసుమంగళి భవ
- మాంగల్యగౌరీ కటాక్ష ప్రాప్తిరస్తు
- మధుర వాఖ్యాని భవ
- నూతన గృహనిర్మానాధికార సిద్ధిరస్తు
- నూతన గృహ ప్రవేశ సమయే, సర్వేగ్రహ అనుకూల్యత ఫలసిద్ధిరస్తు
- నూతన వ్యాపారభివ్రుద్ధిరస్తూ
- పరమెశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు
- పరమేశ్వరీ అనుగ్రహ ప్రసాదేనా సుఖప్రసవతా సిద్ధిరస్తూ
- పుత్ర సంతాన ప్రాప్తిరస్తు
- సకల విద్యాభివ్రుదిరస్తు
- సంపూర్ణ ఆయురారోగ్యాది వృద్ధిరస్తు
- సర్వగ్రహ అనుకూల్యతాఫల సిద్ధిరస్తు
- శీగ్రమేవ ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తిరస్తు
- శీగ్రమేవ కల్యానాదికార సిద్ధిరస్తు
- శీగ్రమేవ పానిగ్రహనాదికార సిద్ధిరస్తు
- శీగ్రమేవ విదేశీయాన, విదేశీ ఉద్యోగ ప్రాప్తిరస్తు
- శీగ్రమేవ వివాహాధికార సిద్ధిరస్తు
- షష్టిపూర్తి సమయే, ఆయుశ్యాభి వ్రుద్దిరస్తు
- షష్టిపూర్తి సమయే, సర్వేగ్రహ అనుకూల్యత ఫలసిద్ధిరస్తు
- సౌభాగ్యభివృద్ధిరస్తు
- శ్రవణ శుక్రవార మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు
- శ్రీ గృహలక్ష్మి కటాక్ష ప్రాప్తిరస్తు
- శ్రీ గురు కృప ప్రాప్తిరస్తు
- శ్రీ లక్ష్మినారాయణ కటాక్ష ప్రాప్తిరస్తు
- శ్రీ లలితదేవి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు
- శ్రీ మహాగణాధిపతి కటాక్ష సిద్ధిరస్తు
- శ్రీ మహాసరస్వతి కటాక్ష సిద్ధిరస్తు
- శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు
- శ్రీ ఉమామహేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు
- సుపుత్ర ప్రాప్తిరస్తు
- ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు
- ఉన్నతోద్యోగ ప్రాప్తిరస్తు
- వాస్తు పురుష సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు
- వ్రతం సంకల్పమస్తు
- వ్యాపారేశు కోటి లాభ ప్రాప్తిరస్తు
SRI RAMANUJA SAHASRA NAMAVALI
Sri Ramanuja Sahasranamavali and few prayers surrendering to Lotus feet of our acharya.
Here is the link for the pdf: http://jeeyar.org/ramanuja/sriramanuja.pdf
Here is the link for the pdf: http://jeeyar.org/ramanuja/sriramanuja.pdf
Thursday, April 26, 2012
సాయి నామము
సాయి నీ నామము తలచిన పోవును మా పాపము
మధురాతి మధురాలు నీ గానములు మా బాదలకు అవి అమృత గుళికలు
నీవు మా వెంట నుండ మేము ఎరుగము ఏ ఆపదము
నీ రూపు తలచిన వెలుగు మా మదిమందిరములో ప్రేమ దీపము
సర్వము నీవై మమ్ము నడిపించు సర్వాంతర్యామి
మా మనసులు నీకే అర్పించేదమోయి
ఆకృతి
మధురాతి మధురాలు నీ గానములు మా బాదలకు అవి అమృత గుళికలు
నీవు మా వెంట నుండ మేము ఎరుగము ఏ ఆపదము
నీ రూపు తలచిన వెలుగు మా మదిమందిరములో ప్రేమ దీపము
సర్వము నీవై మమ్ము నడిపించు సర్వాంతర్యామి
మా మనసులు నీకే అర్పించేదమోయి
ఆకృతి
Subscribe to:
Posts (Atom)